FbTelugu

వైఎస్ఆర్ కుటుంబం మోసం చేయదు: డా.గురుమూర్తి

అమరావతి: వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి మంచే జరుగుతుందని, సీఎం జగన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అన్నారు.

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఈనెల 29న నామినేషన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైఎస్.జగన్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వివరించి ఓట్లు అడుగుతానన్నారు. మెజార్టీ ఎంత అనేది ఓటరు దేవుళ్లే నిర్ణయిస్తారని గురుమూర్తి తెలిపారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.