FbTelugu

డబుల్ సెంచరీ చేసిన మయాంక్..

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు టీమిండియా ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు. ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ డబుల్ సెంచరీనీ పూర్తి చేశారు. కాగా టెస్ట్ క్రికెట్ లో అతనికిది రెండో డబుల్ సెంచరీ. టీం ఇండియా ప్రస్తుతం 102 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది.

You might also like