FbTelugu

‘11వ తరగతి వరకు పరీక్షలు వద్దు’

భువనేశ్వర్: కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఎగ్జామ్స్ నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  అయితే ఆరాష్ట్రంలో

1నుంచి ఎనిమిదవ తరగతి వరకు పాఠశాల ప్రాథమిక విద్యలో భాగంగాఉండగా.. తొమ్మిది నుంచి 11 వరకు సెకండరీ విద్యలో భాగంగా ఉంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు.

You might also like