FbTelugu

ప్రైవేటు వర్సిటీలొస్తున్నాయని భయపడొద్దు: తమిళిసై

హైదరాబాద్: ప్రైవేటు వర్సిటీలొస్తున్నాయని విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

యూనివర్సిటీల బలబలాలు తెలుసుకున్నామని, ప్రయివేటు వర్సిటీలకు దీటుగా ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటాయని అన్నారు. త్వరలోనే యూనివర్సిటీల బలోపేతంపై యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు. టీచర్లకు జీతాల విషయంలో యాజమాన్యాలు ఆలోచించాలని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.