FbTelugu

ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దు: రాజ్ నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ఇవాళ భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు హాజరైనారు.

ఈ సమావేశంలో చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించారు. లడక్ లో తాజా పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్ష జరిపారు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. అయితే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని సూచించారు.

You might also like