FbTelugu

ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు

న్యూఢిల్లీ: ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఎయిర్ పోర్టులకు పౌరవిమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గత కొంత కాలంగా దేశంలో దాదాపు అన్ని విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంలో కొంతమేరకు ప్రయాణికులకు ఈరట లభించినట్లైంది.

You might also like