FbTelugu

అలా చేస్తుంటే చూస్తూ ఊరుకోం: బట్టి

Doing-so-we-are-looking-says-batti

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. నిన్న కేబినెట్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. నవంబరు 5 అర్ధరాత్రిలోగా విధుల్లో చేరకపోతే వారిని ఆర్టీసీ కార్మికులుగా గుర్తించబోమని, 5100 రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లతో బస్సులు నడిపేందుకు అనుమతులు ఇస్తామని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసిఆర్ దే అన్నారు.

You might also like