FbTelugu

మరో వైరస్… యుపి అలర్ట్!

లక్నో: దేశంలో మరొక వైరస్ ను వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు కు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నట్లు వింటున్నాం. ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కొత్తగా ఎల్లో వైరస్ ను గుర్తించారు.

ఒక రోగికి ఎల్లో వైరస్ సోకిందని, బ్లాక్ ఫంగస్ కన్నా ఇది ప్రమాదకరమని వైద్య నిపుణులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు ఉంటుందని తెలిపారు. వైద్య నిపుణుల సూచన మేరకు దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బ్లాక్, వైట్ ఫంగస్ ల కంటే కూడా ఇది చాలా ప్రమాదకరమైనది అని హెచ్చరించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.