FbTelugu

వారందాటినా రాయలసీమపై మనసు రాలేదా: విజయసాయిరెడ్డి

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 203 (శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలింపునకు) పై చంద్రబాబు వైఖరేంటని ప్రశ్నించారు.

ఈ జీవోపై తెలంగాణ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో జోక్యం చేసుకొనే చంద్రబాబు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ మీరు రాయలసీమ బిడ్డేనా అంటూ ప్రశ్నించారు.

You might also like