FbTelugu

టెండర్లు ఖరారు చేయవద్దు: ఏపీ హైకోర్టు

అమరావతి: ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ-వేలం టెండర్లను ఖరారు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 18 కి వాయిదా వేసింది. కాగా ఈ-వేలం ప్రక్రియను వచ్చే నెల 11, 12, 13 తేదీలకి వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

You might also like