FbTelugu

కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి

చెన్నై: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ బీద, ధనిక, వారూ వీరూ అనే తేడా లేకుండా అందరినీ కబలించివేస్తోంది. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే జే.అన్భళగన్(62) కరోనాతో మృతి చెందాడు.

ఐసోలేషన్ లో కరోనా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్టు తమిళనాడు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి.

You might also like

Leave A Reply

Your email address will not be published.