FbTelugu

కీర్తి రెడ్డి అబార్షన్ హాస్పిటల్ పై దాడులు

DMHO-Attacks-on-keerthi-Abortioned-Hospital

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హయత్ నగర్ మర్డర్.. తల్లిని కూతురు హత్య చేసిన కేసుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లోని పద్మ నర్సింగ్ హోమ్ లో శశికుమార్, బాల్ రెడ్డిలు మైనర్ అయిన కీర్తికి అబార్షన్ చేయించారు. కాగా.. హత్య కేసులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆసుపత్రిపై రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి దాడులు చేసి రికార్డులు తనిఖీ చేశారు. ఆపై హాస్పిటల్ ను అధికారులు సీజ్ చేశారు.

You might also like