FbTelugu

కేసీఆర్ నివాసంలో జిల్లా కలెక్టర్ల సమావేశం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

ప్రధానంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వానాకాలం పంటలు, సాగునీరు, విత్తనాల లభ్యత, నియంత్రిత వ్యవసాయంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ జిల్లా కలెక్లర్లకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

సమావేశానికి హాజరవుతున్న జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, మంత్రులకు థర్మల్ స్కానర్ ద్వారా పరీక్షించి లోనికి పంపించారు.

collectors

You might also like