FbTelugu

మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: పువ్వాడ

* రూ. 2.07 కోట్ల విలువైన చెక్కుల పంపీణీ
ఖమ్మం: తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం ఎంతో అండగా ఉంటోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన జిల్లాలోని ఖమ్మం నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.

రూ. 2.07 కోట్ల విలువగల 207 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో రూ.41.28 కోట్ల విలువైన 4713 కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.