FbTelugu

వెంటనే ఇళ్లస్థలాల పంపిణీ చేపట్టాలి : సీపీఐ రామకృష్ణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు వెంటనే ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.

ఈ లేఖలో పలు విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ తరహాలో ఏపీలోని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఏపీ టిడ్ కో నిర్మించిన 6 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించాలన్నారు.

You might also like