FbTelugu

సీఎం పీఆర్వో విజయ్ తొలగింపు

హైదరాబాద్:  ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్వో లలో ఒకరైన గటిక విజయకుమార్ ను ప్రభుత్వం తొలగించింది. ఉద్యోగం తో పాటు, టీఎస్ ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా తొలగించారు.

అతని వ్యవహార శైలి,అతనిపై కొందరు టీఆర్ఎస్ నాయకులు చేసిన ఫిర్యాదుపై విచారణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తను రాజీనామా చేశానని విజయ్ కుమార్ తెలిపారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.