FbTelugu

శాంసంగ్ మొబైల్ ఫోన్ పై తగ్గింపు

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రకటన చేసింది. ఒక మోడల్ ఫోన్ పై ధరలు తగ్గించినట్లు ప్రకటించింది.
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ శాంసంగ్ గెలాక్సీ ఏ31 మోడల్ పై రూ.2వేలు తగ్గించింది.

ఈ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసిన సందర్భంగా ధర రూ.21999 ఉండగా తగ్గించిన ధరతో ఇక నుంచి రూ.19999కే లభించనున్నది. 6.4 అంగుళాల హెచ్.డి డిస్ ప్లే తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉన్న ఈ ఫోన్ ఎక్కువగా కొనుగోలు చేస్తుండడంతో ధరలు తగ్గించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.