FbTelugu

డిజాస్టర్‌ రెస్పాన్స్ వాహనాలు ప్రారంభం

అమరావతి: ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో డిజాస్టర్‌ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటూ పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.