FbTelugu

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న దినేశ్ కార్తీక్

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు సారథ్యం వహిస్తున్న దినేశ్ కార్తీక్ తాజాగా తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. అయితే తాను బ్యాటింగ్ పై మరింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

దినేశ్ కార్తిక్ స్థానంలో ఇయాన్ మోర్గాన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ.. కొత్త సారథ్యంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.