FbTelugu

డిజిటల్ “అద్భుతం”!

డిజిటల్ “అద్భుతం”!
డిజిటల్ సినిమా లవర్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందిస్తున్న ఫాంటసీ లవ్ స్టోరీ “అద్భుతం” నవంబర్ 19న డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా పాజిటివ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాస్టింగ్ గురించి, ప్రోమోస్ గురించి, మ్యూజిక్ గురించి మంచి టాక్ వచ్చింది. ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. పాటలు హమ్ చేసుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.