న్యూఢిల్లీ: దేశంలో వరుసగా 18వ రోజూ డీజిల్ ధరలు పెరిగాయి. ఇవాళ డీజిల్ పై 48 పైసలను చమురు సంస్థలు పెంచేశాయి.
Read Also
కాగా పెట్రోలు ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇవాళ (బుధవారం) ఇంధన రేటు పెరగడంతో తొలిసారిగా డీజిల్ ధర పెట్రోల్‌ను అధిగమించింది. దేశ రాజధానిలో డీజిల్ ధర లీటరుకు రూ.79.88, పెట్రోల్ రూ.79.76 కు చేరింది.