FbTelugu

వ్యవసాయ కూలీకి దొరికి వజ్రం

కర్నూలు: వ్యవసాయ కూలీకి వజ్రం దొరికిన ఘటన జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. స్థానిక జొన్నగిరిలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ కూలీకి అదృష్టవశాత్తూ.. ఓ వజ్రం దొరికింది. దీంతో ఆ మహిళ దాన్ని రూ.1.9 లక్షలకు అమ్మేసింది. ఈ విధంగా జొన్నగిరిలో వజ్రాలు దొరకడం ఇది నాల్గవ సారి.

You might also like