FbTelugu

దుబాయ్ బయలుదేరిన ధోనీ టీమ్

చెన్నై: ఐపీఎల్ ఆటగాళ్ల సందడి మొదలైంది. దుబాయ్ లో జరిగినే ఐపీఎల్13వ సీజన్ కోసం ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ప్రయాణమవుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోలకత్తా నైట్ రైడర్స్ ఆటగాళ్లు గురువారం నాడే దుబాయ్ చేరుకున్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇవాళ యూఏఈ బయలుదేరింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆగగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయ సిబ్బంది పయనమయ్యారు.

 

You might also like