FbTelugu

ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ సేన…

అబుదాబి: హమ్మయ్య క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్న ఐపీఎల్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ తో జరగనున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది.

ఐపీఎల్ చరిత్రలో ఈ రుండ జట్టు తలపడడం ఇది 29వ సారి. ముఖాముఖి తలపడడంలో ముంబై ఇండియన్స్ 17 మ్యాచుల్లో, చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచుల్లో గెలుపోందింది. అయితే 2013 నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ చెన్నై పై విజయం సాధించలేకపోయింది. చివరి సారిగా ముంబై టీమ్ 2012లో గెలుపొందడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.