FbTelugu

అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై

ముంబై: అంతర్జాతీయ టోర్నీల నుంచి తప్పుకుంటున్నట్లు క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ప్రకటించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

39 సంవత్సరాల మహేంద్ర సింగ్ ధోని 16 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు. ఇప్పటి వరకు సహకరించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రేమ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

You might also like