FbTelugu

రజినీకాంత్ పార్టీ పెట్టాలంటూ ధర్నా

* వళ్లూవరకూటం దగ్గర అభిమానుల ధర్నా
చెన్నై: తమిళ స్టార్ హీరో రజినీ కాంత్ వెంటనే రాజకీయ పార్టీ పెట్టాలంటూ.. అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నైలోని వళ్లూవరకూటం దగ్గర రజనీ అభిమానులు ఏకంగా ధర్నా నిర్వహించారు.

రజిని వెంటనే పార్టీ పెట్టాలంటూ నినాదాలు చేశారు. గత నెల వరకు రజినీకాంత్ రాజకీయ పార్టీ పెడతారని అందరూ భావించినప్పటికీ చివర్లో తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.