FbTelugu

తిరుమల లో పెరిగిన భక్తులు

తిరుమల: సెకండ్ వేవ్ లాక్ డౌన్ నిబందనలు సడలించడంతో తిరుమలలో భక్తుల రాక పెరిగింది. నిన్నటి రోజున శుక్రవారం నాడు స్వామివారిని 11,210 భక్తులు దర్శించుకున్నారు.

అదే విధంగా స్వామివారికి 5,002 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండీ ఆదాయం రూ.1.19కోట్లు వచ్చింది. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ తాత్కాలికంగా నిలిపి వేశారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని టిటిడి అఇకారులు వేడుకుంటున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో ఏప్రిల్ 12 వతేది నుండి సర్వదర్శనం టోకెన్ జారీ ప్రక్రియ నిలుపుదల చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.