FbTelugu

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు : దేవినేని

అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కంపెనీల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. విశాఖపట్నం ఫార్మాసిటీలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినపుడే చర్యలు తీసుకొని ఉంటే ఎస్పీవై ఆగ్రోస్, సాల్వెంట్స్ కంపెనీల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అయ్యేవి కావని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.