FbTelugu

ప్రాణాలకు తెగించి ప్రాణం కాపాడారు

ముంబయి: ఇద్దరు రైల్వే పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలను కాపాడిన ఘటన మ‌హారాష్ట్ర‌లోని థానే రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. థానే రైల్వే స్టేషన్ లో కదులుతున్న ఓ రైలు నుంచి ఓ మహిళ దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ కిందపడి రైలుకిందకి పడబోతుండగా..

అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు రైల్వే పోలీసులు వెంట‌నే ఆమెను బ‌య‌ట‌కు లాగారు. ఈ ఘటనపై ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ ఇద్దరు పోలీసు అధికారులను అందరూ మెచ్చుకున్నారు. https://twitter.com/ANI/status/1348126068469731336

You might also like

Leave A Reply

Your email address will not be published.