FbTelugu

తనిఖీల్లో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు

జమ్ము కశ్మీర్: ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటన జమ్ము కశ్మీర్ లోని కుల్గం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

ఇవాళ తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్కమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.