FbTelugu

ఆత్మహత్య చేసుకున్న మండలి డిప్యూటీ చైర్మన్

బెంగళూరు: కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేందర్ గౌడ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో మండలి సభ్యులు ఉలికిపాటుకు గురయ్యారు.

ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 15 న కర్ణాటక శాసనమండలిలో తీవ్రమైన రసాభాస జరిగిందని, ఆయనను తన సీట్లో నుంచి కిందికి దించి అవమాన పరిచారు అని యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో డిప్యూటీ చైర్మన్ ధర్మేందర్ గౌడ సూసైడ్ నోట్ లభ్యమైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.