FbTelugu

డిపో మేనేజర్ పై దాడి చేయలేదు: ఆర్టీసీ జేఏసీ

Depot-Manager-not-attacked-says-RTC-JAC

హైదరాబాద్: బైంసా డిపో మేనేజర్ పై దాడికి ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి సంబంధం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. డిపో మేనేజర్ జనార్దన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసి కార్మికులు 32 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు, ఎక్కడా అల్లర్లకు దిగడం లేదు. ఎక్కడ దాడి జరిగినా దాన్ని ఆర్టీసీ కార్మికులపై నెట్టివేసే ప్రభుత్వం చేస్తుందన్నదని ఆయన ఆరోపించారు.

You might also like