FbTelugu

‘చలో ట్యాంక్ బండ్’ కి అనుమతి నిరాకరణ

Denial-of-permission-for-Chalco-Tank-Bund

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపు(శుక్రవారం) తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కు అనుమతి కోసం అఖిల పక్షం నేతలు హైరాబాద్ పోలీస్ కమిషనర్ అజనీకుమార్ ని కలిశారు. ఈ సందర్భంగా ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అనుమతి నిరాకరించినట్టు సమాచారం.

You might also like