FbTelugu

హైదరాబాద్ లో హర్షవర్దన్ రెడ్డి పేరు తొలగింపు

హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీ 9,119 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.
ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి పేరును తొలగించారు.

హర్షవర్ధన్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. ఈ ఓట్లలో బీజేపీకి 928 రావడంతో ఎన్.రామచంద్రరావు కు మొత్తం ఓట్లు 1,10,619 వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవీకి 1,19,619 ఓట్లు పోలయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.