FbTelugu

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అపశృతి

సిద్ధిపేట: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.  వివరాల్లోకెళితే.. జిల్లాలోని దౌల్తాబాద్ మండలం, దొమ్మాటకు చెందిన అంగన్ వాడీ టీచర్ భర్త అశోక్ అనే వ్యక్తి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందగా.. ఆయాలకు తీవ్ర గాయాలైనాయి.

ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మెరుగైన చికిత్స కోసం ఆయాలను యశోధ ఆస్పత్రికి తరలించారు.

You might also like