FbTelugu

చట్ట సభల నిర్ణయం న్యాయపరిధిలోకి రాదు: కేంద్రం

న్యూఢిల్లీ: చట్ట సభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖ ఇవాళ ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. రాష్ట్రరాజధాని అంశంపై నిర్ణయం రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని అఫిడవిట్ లో పేర్కొంది. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని పేర్కొంది.

You might also like