FbTelugu

డెక్కన్ హాస్పిటల్ పై కొరడా

హైదరాబాద్: కరోనా పేరుతో దోచుకుంటున్న ఆస్పత్రుల పై సర్కార్ చర్యలు మొదలు పెట్టింది. సోమాజిగూడా డెక్కన్ ఆస్పత్రి చర్యలు తీసుకున్నది.
ఇష్టారాజ్యంగా అధిక బిల్లులు వేసిన డెక్కన్ ఆస్పత్రి కరోనా ట్రీట్మెంట్ అనుమతిని రద్ధు చేసింది.

ఇక నుంచి డెక్కన్ ఆస్పత్రిలో కొత్త కరోనా కేసులు అడ్మిట్ చేయటానికి వీల్లేదు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్లకు ప్రభుత్వం ఆదేశించిన ధరలను మాత్రమే వసూలు చెయ్యాలి.

You might also like