FbTelugu

భారత్ లో 20 వేలు దాటిన మృతులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు దేశంలో మొత్తం 20,160 మంది మృత్యువాత పడ్డారు.

నేటి వరకు దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,59,557 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నారు. ఈ వైరస్ బారినుంచి 4,39,948 మంది కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.