FbTelugu

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి

Death-of-RTC-conductor-Ravinder

వరంగల్: హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్ రవీందర్ గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రవీందర్‌కు మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. హైదరాబాద్ లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంధువులను సైతం లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

You might also like