FbTelugu

తిరుమలలో 17,310 భక్తుల దర్శనం

తిరుమల: కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం, లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో తిరుమలకు గత రెండు వారాలుగా భక్తులు పెరుగుతున్నారు. నిన్నటి రోజు మంగళవారం నాడు హుండీ ఆదాయం భారీగా సమకూరింది.

మంగళవారం నాడు మొత్తం 17,310 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం 1.89 కోట్లు వచ్చింది. 7,037 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.