FbTelugu

ఏపీ మంత్రి కాన్వాయ్ కు ప్రమాదం

హైదరాబాద్: ఏపీ ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు.
విజయవాడ వెళ్లేందుకు ఇవాళ గచ్చిబౌలి నుంచి మంత్రి శ్రీనివాస్ రెడ్డి బయలు దేరారు. కోహెడ వద్దకు చేరుకోగానే కాన్వాయ్ లోని ఒక వాహనం టైర్ పేలింది. అకస్మాత్తుగా టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి బొల్తా పడింది. మరో ముగ్గురికి ప్రమాదం జరిగింది. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.