FbTelugu

నాన్న ఆరోగ్యం మెరుగుపడింది: చరణ్

చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకుంటున్నారని ఆయన తనయుడు చరణ్ తెలిపారు.

కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందని అన్నారు.
అందరి అభిమాన, ఆశీస్సులు, ప్రార్థనల మూలంగానే నాన్న కోలుకుంటున్నారని ఆయన వీడియో పోస్టు చేశారు. ఆయన ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడిందని, భయపడాల్సిందేమీ లేదంటూ అభిమానులకు తెలిపారు.

You might also like