FbTelugu

ఉద్యోగులకు డీఏ మంజూరు

/DA-granted-to-employee

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం 1-1-2019 కరువు భత్యం మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరువు భత్యం మంజూరు చేసినందుకు సీఎం కెసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామక్రిష్ణారావు కు టీఎన్టీజీఓఎస్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి, అధ్యక్షులు, మామిళ్ళ రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.

You might also like