FbTelugu

నేటితో ముగియనున్న అచ్చెన్నాయుడు కస్టడీ

అమరావతి: ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ లో నిందితునిగా టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును రెండ్రోజుల క్రితం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో ఏసీబీ అచ్చెన్నాయుడును రెండ్రోజుల పాటూ విచారించింది. ఇవాళ్టితో అతని కస్టడీ ముగియనుంది. అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.988 కోట్ల కొనుగోళ్లు జరిగాయని, ఇందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగినట్టుగా అంచనా వేశారు.

You might also like