FbTelugu

చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితునికి ఊరట

అమరావతి: చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో దోషిగా తెలిన రఫీకి హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకెళితే.. రఫీ అనే యువకుడు ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి

హత్య చేసిన కేసుపై విచారించిన పోక్సో కోర్టు రఫీకి మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుపై రఫీ హైకోర్టును ఆశ్రయించాడు. రఫీ పిటిషన్ విచారించిన హైకోర్టు కనికరం చూపి మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పును ఇచ్చింది.

You might also like