FbTelugu

ఏపిలో పగలు కూడా కర్ఫ్యూ

తాడేపల్లి: రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇవాళ సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కోవిడ్ పై సమీక్ష నిర్వహించారు. ఎల్లుండి(బుధవారం) నుంచి పాక్షిక కర్ఫ్యూ, ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు తెరిచి ఉంటాయి. ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే లభ్యమవుతాయి. ఈ కర్ఫ్యూ రెండు వారాల పాటు అమలు చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.