FbTelugu

మాజీ ఎమ్మెల్సీ పొంగులేటికి సీఆర్పీఎఫ్ భద్రత

CRPF-security-for-former-MLC-Ponguleti

హైదరాబాద్: బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత భద్రతను ఉపసంహరించడంతో కేంద్ర ప్రభఉత్వం సీఆర్పిఎఫ్ సిబ్బందితో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పొంగులేటి సుధాకర్ రెడ్డి పనిచేశారు

You might also like