FbTelugu

వచ్చేనెల 8 వరకు పంట కొనుగోళ్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చేనెల (జూన్) 08 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. రైతుల కోరిక మేరకు కోనుగోలు కేంద్రాల గడువును పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అయితే వర్షాలు రాకముందే రైతులు పంటను విక్రయించుకోవాలని సూచించారు.

You might also like