FbTelugu

గత నెలలో అత్యాచారం.. ఇప్పుడు హత్యకు యత్నం

ల‌క్నో : ఓ యువకుడు గత నెలలో ఓ మహిళపై అత్యారానికి పాల్పడి ప్రస్తుతం ఆమెను హత్య చేసేందుకు యత్నించిన ఘటన యూపీలోని మ‌హోబా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహోబా జిల్లాలో ఓ వితంతువుపై గత నెలలో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చిందని తెలియడంతో ఆమెను ఏకంగా హత్యచేయాలని యత్నించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.