FbTelugu

కుప్పకూలిన హెలికాప్టర్

* ఐదుగురు దుర్మరణం
హవానా : ఓ హెలికాప్టర్‌ కుప్పకూలి ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన క్యూబాలో చోటుచేసుకుంది. సాయుధ దళాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. హెూల్విన్ ప్రావిన్స్‌ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తున్న ఓ హెలీకాప్టర్ ప్రమాదవ శాత్తూ కుప్పకూలింది.

ఆ సమయంలో హెలికాప్టర్ లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ కొండపై హెలికాప్టర్‌ కూలిపోయిందని సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.